ఎంసెట్ ఫలితాల్లో అనంతరం గ్రామ విద్యార్థుల ప్రతిభ

ఎంసెట్ ఫలితాల్లో అనంతరం గ్రామ విద్యార్థుల ప్రతిభ గాయత్రి, జితేందర్ కుమార్‌లకు ఉత్తమ ర్యాంకులు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థుల ఘనత  కాకతీయ , జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టీజీ ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరం గ్రామ పంచాయతీకి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన ఉసికల దయాకర్ కుమార్తె ఉసికల గాయత్రి స్టేట్ లెవల్‌లో 167వ ర్యాంక్ సాధించి తన...