23 నుంచి ‘వి.ఎన్.ఆర్’ క్రికెట్ టోర్నమెంట్
23 నుంచి 'వి.ఎన్.ఆర్' క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు రూ.20 వేల ప్రథమ బహుమతి : వెలుగునీడ సంస్థ కాకతీయ, శంకరపట్నం : మండలంలోని జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఈ నెల 23వ తేదీ నుంచి 'వి.ఎన్.ఆర్' క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు వెలుగునీడ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మోరె గణేష్ తెలిపారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, వి.ఎన్.ఆర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు వూట్కూరి నరేందర్ రెడ్డి పేరు మీద ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ...