మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు ఘన సన్మానం

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు ఘన సన్మానం డైరెక్టర్ల నియామకంలో హుజూరాబాద్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి  కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్  ప్రణవ్ కాకతీయ,హుజురాబాద్ : రాష్ట్రంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ పదవులను కేటాయిస్తోందని హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. కరీంనగర్‌లోని ఇందిరా భవన్‌లో సోమవారం నిర్వహించిన అభినందన సభలో.. ఇటీవల మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి ఆయన...