50 రోజులైనా ధాన్యం కొనరా?
50 రోజులైనా ధాన్యం కొనరా? వేములవాడ రోడ్డుపై రైతుల రాస్తారోకో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయింపు కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతాంగ ఆగ్రహం భగ్గుమంది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తెచ్చి 50 రోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడం దారుణమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సోమవారం...