సీపీ వర్సెస్ ఎమ్మెల్యే
సీపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎల్‌ఎండీ స్టేషన్‌లో స్తంభించిన పాలన నాలుగు నెలలుగా ఇన్‌చార్జ్ చేతిలోనే పీఎస్ నిర్వహణ బదిలీపై వచ్చినా.. రెండు వారాలుగా బాధ్యతలు చేపట్టని సీఐ రమేశ్ గతంలో సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌పై చర్యలే వివాదానికి ప్రధాన కారణమా..? ఈ స్టేషన్‌లో పోస్టింగ్ అంటేనే వెనకడుగు వేస్తున్న అధికారులు కాకతీయ,కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం పోలీస్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ...