మత్తులో ఎక్సైజ్ శాఖ
మత్తులో ఎక్సైజ్ శాఖ భద్రాచలంలో జోరుగా మద్యం అక్రమ దందా పత్రికల్లో కథనాలు వచ్చినా కదలని యంత్రాంగం బెల్ట్ షాపులతో స్థానికులకు తప్పని తిప్పలు కాకతీయ, భద్రాచలం (మణుగూరు) : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మద్యం అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి నివాస ప్రాంతాల మధ్యే బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి, అనుమతి లేని సమయాల్లోనూ యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం సిండికేట్లుగా మారిన కొందరు వ్యాపారులు మద్యం...