రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి కొమ్మాల గ్రామంలో బైక్‌ను ఢీకొట్టిన భారీ వాహనం తండ్రీ అక్కడికక్కడే మృతి..చికిత్స పొందుతూ కుమారుడి మరణం కాకతీయ, జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మల గ్రామ సమీపంలోని గోవర్ధన్ గిరి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం పాలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన బాలాజీ (50), ఆయన కుమారుడు నరేష్ (24) కలిసి...