వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవ్వాలి
వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవ్వాలి రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్లు సహకరించాలి రూ.237.39 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కలెక్టరేట్ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణ, రవాణా ఇబ్బందులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ...