కోర్టు ఆదేశాలున్నా భూమిలో అక్రమ నిర్మాణం
కోర్టు ఆదేశాలున్నా భూమిలో అక్రమ నిర్మాణం న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధిత మహిళ పంచాయతీ కార్యదర్శి, కబ్జాదారులపై ఫిర్యాదు రక్షణ కల్పించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్‌లో వినతి కాకతీయ, కరీంనగర్: అదాలత్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన సొంత భూమిని అక్రమంగా కబ్జా చేసి ప్రహరీ నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేన కొమురమ్మ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్...