కాకతీయ ఎఫెక్ట్ 

కాకతీయ ఎఫెక్ట్  గోదారిలో ఇసుక మాఫియాకు బ్రేక్ ముళ్లకట్ట బ్రిడ్జి తీరంలో ట్రెంచ్ కొట్టిన అధికారులు అక్రమ రవాణా చేస్తే కేసులు తప్పవని తహసీల్దార్ హెచ్చరిక కాకతీయ, ఏటూరునాగారం: ముళ్లకట్ట గోదావరి తీరంలో ఇసుక దొంగలకు చెక్ పెట్టే దిశగా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రివేళల్లో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంపై మే 16న 'కాకతీయ' దినపత్రికలో "గోదావరిలో ఇసుక దొంగలు" అనే శీర్షికతో ఆధారాలతో సహా ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అక్రమ...