కేదాసి మోహన్‌కు హ్యూమన్ రైట్స్ డిఫెండర్ పురస్కారం

కేదాసి మోహన్‌కు హ్యూమన్ రైట్స్ డిఫెండర్ పురస్కారం కాకతీయ, గీసుగొండ: వరంగల్ జిల్లాకు చెందిన దళిత బిడ్డ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మానవ హక్కుల కార్యకర్త కేదాసి మోహన్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గీసుగొండ మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామానికి చెందిన ఆయనకు.. గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తల సమావేశంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ (ఐహెచ్ఆర్ఎఫ్) 2026 సంవత్సరానికి గాను 'హ్యూమన్ రైట్స్ డిఫెండర్' అవార్డును అందజేసి ఘనంగా సత్కరించింది. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ,...