సర్పంచ్ కప్’ విజేత మానకొండూరు జట్టు
సర్పంచ్ కప్' విజేత మానకొండూరు జట్టు రన్నరప్‌గా పర్లపల్లి.. బహుమతులు అందజేసిన ఎస్సై శేఖర్‌రెడ్డి కాకతీయ, శంకరపట్నం : శంకరపట్నంలో నిర్వహించిన ‘సర్పంచ్ కప్ సీజన్-1’ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మానకొండూరు జట్టు అద్భుత ప్రదర్శనతో పర్లపల్లి జట్టుపై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకరపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి విజేత, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు. విజేత మానకొండూరు జట్టుకు రూ.20 వేలు, రన్నరప్ పర్లపల్లి జట్టుకు...