డబ్బుల వివాదంలో మండల నాయకుడిపై దాడి
డబ్బుల వివాదంలో మండల నాయకుడిపై దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు కాకతీయ, గీసుగొండ: పంచాయితీ వ్యవహారంలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనపై దాడి చేశారంటూ మచ్చాపురం గ్రామానికి చెందిన మంద రమేష్ సోమవారం గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి ఓ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి రూ.50 వేలు తీసుకున్నారు. అయితే పని చేయకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన...