ఈ నెల 20న మెడికల్ షాపుల బంద్
ఈ నెల 20న మెడికల్ షాపుల బంద్ ఆన్‌లైన్ మందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ ఇల్లంతకుంట తహసీల్దార్, పోలీసులకు వినతిపత్రం అందజేత కాకతీయ, ఇల్లంతకుంట: ఆన్‌లైన్ ద్వారా సాగుతున్న మందుల విక్రయాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కెమిస్టుల సమ్మెకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మెడికల్ షాపుల యజమానులు, కెమిస్టులు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం వారు మండల కేంద్రంలో విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమ్మెకు సంబంధించిన వినతిపత్రాన్ని ఇల్లంతకుంట మండల తహసీల్దార్ సురేష్‌కు,...