మాజీ ఎంపీటీసీ మృతికి ఎమ్మెల్యే రేవూరి నివాళి

మాజీ ఎంపీటీసీ మృతికి ఎమ్మెల్యే రేవూరి నివాళి కాకతీయ, గీసుగొండ: గీసుగొండ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దౌడు కోమల అకాల మరణం పట్ల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆమె నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. కోమల మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. దౌడు కోమల ప్రజాసేవలో చురుకుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి...