ప్రొసీడింగులు ఏ లెక్కన ఇస్తున్నరు..?!
ప్రొసీడింగులు ఏ లెక్కన ఇస్తున్నరు..?! ఏం అధికారముందని జారీ చేస్తరు మునిసిపల్ అధికారుల నిబంధనలు ఉల్లంఘన ఎమ్మెల్యే సత్యనారాయణ రావుకు ప్రొటోకాల్ ఇవ్వకుంటే ఊరుకుంటారా..? అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి భూపాలపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి ధ్వజం కమిషనర్, హౌసింగ్ డీఈకి బీఆర్ఎస్ కౌన్సిలర్ల వినతిపత్రం కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు ఇవ్వడంపై బీఆర్ఎస్ మున్సిపల్...