త్రివేణి సంగమానికి పుష్కర శోభ

త్రివేణి సంగమానికి పుష్కర శోభ 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు కాళేశ్వరంలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు 12 రోజుల పాటు మూడు న‌దుల సంగ‌మంలో ఆధ్యాత్మిక  సందడి గోదావరి తీరంలో బారిరికేడ్లు.. ఘాట్ల వద్ద వసతుల కల్పన ఏర్పాట్ల‌ను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రాహుల్ శ‌ర్మ‌, ఎస్పీ సంక్తీర్త్‌ కాక‌తీయ‌, భూపాల‌ప‌ల్లి : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర త్రివేణి సంగమ తీరం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమవుతోంది. మే 21వ తేదీ (గురువారం) నుంచి జూన్ 1వ...