యాజమాన్య పద్ధతులతో సాగు ఖర్చులు తగ్గించుకోవాలి
యాజమాన్య పద్ధతులతో సాగు ఖర్చులు తగ్గించుకోవాలి 'రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు'లో డా.ఆర్.శ్రవణ్ కుమార్ కాకతీయ, గీసుగొండ: రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.ఆర్.శ్రవణ్ కుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటలో వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎరువుల అధిక వాడకంతో సాగు ఖర్చులు పెరగడమే కాకుండా భూసారం దెబ్బతింటుందన్నారు. భూమిలో సేంద్రియ పదార్థాల పెంపునకు...