ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి పోలీసుల తనిఖీలకు భయపడి పొలాల వెంట ప్ర‌యాణం లైట్లు ఆఫ్ చేసి వెళ్ల‌డంతో అదుపుతప్పిన వాహనం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణా సోమవారం తెల్లవారుజామున ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో వేగంగా దూసుకెళ్లిన ఓ ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ నరేష్ గోపాలపూర్ జాతర...