హైదరాబాద్‌లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ సెంటర్

హైదరాబాద్‌లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ సెంటర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధుల భేటీ మే 20న ఐటీ గ్లోబల్ సెంటర్ ప్రారంభోత్సవం కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ భాగ్యనగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేస్తోంది. దీంతో అంతర్జాతీయ జీసీసీల హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ నగర కీర్తికిరిటంలో మరో మైలురాయి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...