పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం
పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం కాంగ్రెస్ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల కాకతీయ, రామకృష్ణాపూర్ : బూత్ స్థాయి నుంచి పట్టణ కమిటీ వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో విస్తరించడమే తమ లక్ష్యమని ఆ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. 'సంఘటన్ సృజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. పట్టణ ఉపాధ్యక్షులుగా ఆకుల రాజయ్య, పనస రాజయ్య, కాసర్ల ప్రకాష్, కట్కూరి...