ములుగులో రేపటి నుంచి పర్యాటక వారోత్సవాలు

ములుగులో రేపటి నుంచి పర్యాటక వారోత్సవాలు మే 20న జాకారం శివాలయం వద్ద హెరిటేజ్ వాక్ కంటెంట్ క్రియేటర్ల కోసం రీల్స్ కాంపిటీషన్.. నగదు బహుమతులు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు వెల్లడి కాకతీయ, ములుగు ప్ర‌తినిధి : ములుగు జిల్లా పర్యాటక రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. 99 రోజుల...