అధికారులకు ముడుపులిచ్చాం.. మమ్మల్ని ఆపేదెవరు

అధికారులకు ముడుపులిచ్చాం.. మమ్మల్ని ఆపేదెవరు అక్రమ ఇటుక బట్టీల వ్యాపారుల బహిరంగ సవాల్ కాక‌తీయ  కథనాలపై మైనింగ్, పొల్యూషన్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఇటుక బట్టీల పొగతో నరకం చూస్తున్న తురకగూడెం గ్రామస్థులు కాకతీయ, కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాము నెలన్నర క్రితమే అందరి అధికారులకు ముడుపులు అప్పజెప్పామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని అక్రమ వ్యాపారులు బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. పత్రికల్లో ఎన్ని కథనాలు...