పార్టీ బ‌లోపేతానికి సైనికుల్లా పనిచేయాలి

పార్టీ బ‌లోపేతానికి సైనికుల్లా పనిచేయాలి కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యం త్వరలోనే డిజిటల్‌ పద్ధతిలో ప్రక్రియ ప్రారంభం బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుపై మాజీ మంత్రి వనమా దిశానిర్దేశం కాకతీయ, కొత్తగూడెం: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ చార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ రవీందర్ రావు నేతృత్వంలో ఇటీవల జరిగిన ఐదు...