యువత సన్మార్గంలో పయనించాలి
యువత సన్మార్గంలో పయనించాలి సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : యువత క్రమశిక్షణతో సన్మార్గంలో పయనిస్తూ లక్ష్యసాధనకు కృషి చేయాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ సూచించారు. సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల పరిధిలో పదో తరగతి (500కు పైగా మార్కులు), ఇంటర్మీడియేట్ (900కు పైగా మార్కులు)లో ప్రతిభ కనబరిచిన సుమారు 90 మంది విద్యార్థులకు సోమవారం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఏఎస్పీ, ఫౌండేషన్ అధ్యక్షుడు సంజోష్, సినీ నటుడు సంపూర్ణేష్...