నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిష్యత్తు!
నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిష్యత్తు! శిక్షణ సంస్థల కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు కాకతీయ, సిరిసిల్ల టౌన్ : ఆధునిక కాలంలో కేవలం చదువు మాత్రమే సరిపోదని, నైపుణ్యాభివృద్ధితోనే యువతకు ఎన్నో అద్భుత అవకాశాలు లభిస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల ఇరవై మూడు వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో...