వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల!
వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల! న్యాయం కోసం వస్తే నమ్మించి మోసం బలవంతంగా అబార్షన్ చేయించారంటూ బాధితురాలి ఫిర్యాదు ఖమ్మం సీఐ రాజు నాయక్‌పై కేసు డీజీపీ కార్యాలయానికి అటాచ్ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భూక్యా రాజు నాయక్.. న్యాయం కోసం వచ్చిన ఒక వివాహితను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా...