పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి నాగులవంచలో సీపీఎం ఆధ్వర్యంలో 41వ వర్ధంతి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం: మునుకుంట్ల సుబ్బారావు కాకతీయ, చింతకాని : కమ్యూనిస్టు ఉద్యమ మహోన్నత నేత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నాగులవంచ సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామినేని అప్పారావు పాల్గొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు మునుకుంట్ల సుబ్బారావు మాట్లాడుతూ.. సేవ, త్యాగం, నిబద్ధత, నిజాయితీలకు సుందరయ్య జీవితమే నిలువుటద్దమని...