రైతులకు అందుబాటులో బ్యాంకింగ్ సేవలు

రైతులకు అందుబాటులో బ్యాంకింగ్ సేవలు సహకార బ్యాంకు బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మానుకోట ఎమ్మెల్యే  భూక్య మురళి నాయక్  నెల్లికుదురులో  డీసీసీబీ శాఖ కార్యాల‌యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  కాకతీయ, నెల్లికుదురు: రైతులకు, సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యేలా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) నూతన శాఖను ఏర్పాటు చేయడం అభినందనీయమని మహబూబాబాద్ శాసనసభ్యుడు భూక్య మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు శాఖను మంగళవారం ఆయన ముఖ్య...