సదాశివపల్లిలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
సదాశివపల్లిలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం పరీక్షల్లో క్యాన్సర్ లక్షణాలతో ఇద్దరి గుర్తింపు శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ కాకతీయ, కరీంనగర్ : అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హౌసింగ్ బోర్డ్ పరిధిలోని సదాశివపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వెంకటరమణ, పీవో డీటిటీ డాక్టర్ ఉమాశ్రీ శుక్రవారం పరిశీలించారు. శిబిరంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక...