పురావస్తు మ్యూజియంను సందర్శించిన కలెక్టర్ 

పురావస్తు మ్యూజియంను సందర్శించిన కలెక్టర్  చారిత్రక అవశేషాలు, పురాతన శిల్పాల పరిశీలన వారసత్వ సంపదపై అవగాహన కల్పించాలి : క‌లెక్ట‌ర్‌ సత్య శారద! కాకతీయ, వరంగల్ సిటీ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల రెండో రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పురావస్తు శాఖ మ్యూజియంను సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక ప్రదర్శనలను, చారిత్రక అవశేషాలను ఆమె పరిశీలించి ఆవిష్కరించారు. మ్యూజియంలో భద్రపరిచిన పురాతన...