కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం నిరసన కూసుమంచిలో మోదీ దిష్టిబొమ్మ దహనం తాడుతో ఆటోను లాగి వినూత్న నిరసన పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలి : మల్లెల సన్మాతరావు కాకతీయ , కూసుమంచి : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మాతరావు విమర్శించారు. ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం...