అంత్య పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి
అంత్య పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి 18 ట్రాన్స్‌ఫార్మర్లు, డబుల్ ఫీడింగ్‌తో సిద్ధం పుష్కరాల పొడవునా నిరంతరాయ సరఫరా 150 మంది సిబ్బందితో 24 గంటల సేవలు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రతిష్టాత్మక సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ...