గిర్నిబావి స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గిర్నిబావి స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న కారు.. కాశిబుగ్గ యువకుడు వరుణ్ మృతి కాకతీయ, దుగ్గొండి : నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి గిర్నిబావి స్టేజి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వరంగల్ పట్టణంలోని కాశిబుగ్గ 20వ డివిజన్ పద్మానగర్‌కు చెందిన వెల్దండి వరుణ్ కారులో తెల్లవారుజామున వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వరుణ్.. మార్గమధ్యంలోని గిర్నీబావి స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న...