ఒక్క క్లిక్‌తో ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు!
ఒక్క క్లిక్‌తో ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు! కరీంనగర్‌లో సరికొత్త డిజిటల్ పాలనకు శ్రీకారం తమిళనాడు నమూనాలో ఈ-గవర్నెన్స్ విస్తరణకు కార్యాచరణ ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలకు చెల్లు.. మధ్యవర్తుల దందాకు బ్రేక్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు డిజిటల్ పాలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులో అమలవుతున్న సరళీకృత ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో సేవల సరళీకరణకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, పింఛన్లు, రేషన్, భూ సమస్యలు,...