అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి హౌసింగ్ సొసైటీకి 23 ఎకరాల స్థలాన్ని అప్పగించాలి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా జర్నలిస్టులకు అన్యాయం ఖమ్మంలో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన కాకతీయ, రఘునాథపాలెం : జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి మీడియా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఖమ్మం జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 23.2 ఎకరాల భూమిని కేటాయిస్తూ...