అసైన్డ్ భూముల్లో.. అక్రమ కట్టడాలు!
అసైన్డ్ భూముల్లో.. అక్రమ కట్టడాలు! దళిత కుటుంబానికి తీరని అన్యాయం సాగు భూమి కాస్త గృహసముదాయాలుగా మారిన వైనం ఎలాంటి మార్పిడి లేకుండానే విలాసవంతమైన భవనాల నిర్మాణం పదవి అడ్డం పెట్టుకొని అధికారులతో తప్పుడు పనులు చేసిన అక్రమార్కులు న్యాయం కోసం కాకతీయను ఆశ్రయించిన బాధితులు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరం 3వ పట్టణ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిపారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 60 ఏళ్ల క్రితం భూమి లేని దళిత కుటుంబాలకు ఆనాటి ప్రభుత్వాలు సాగు చేసుకునేందుకు...