బదిలీల్లో.. ‘పైరవీ’ల జోరు!

బదిలీల్లో.. ‘పైరవీ’ల జోరు! అనుకూల పోస్టింగుల‌కు అధికారుల పరుగులు రంగంలోకి ద్వితీయ శ్రేణి నేతలు.. జోరుగా లాబీయింగ్‌ పోస్టింగుల కోసం కీలక శాఖల్లో లావాదేవీలు? ఉన్నతాధికారులతో యూనియన్ నేతల బేరసారాలు నిబంధనల నడుమ రాజకీయ ఒత్తిళ్లు.. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు అనుమతులు ఇవ్వడంతో కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కసారిగా సందడిగా మారాయి. అయితే ఈ సాధారణ బదిలీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ‌ శాఖల ఉద్యోగులు, అధికారులు తమకు అనుకూల...