అక్రమ లేఅవుట్లకు కేరాఫ్‌గా కరీంనగర్  బ‌ల్దియా

అక్రమ లేఅవుట్లకు కేరాఫ్‌గా కరీంనగర్  బ‌ల్దియా ప్రభుత్వ భూముల్లో రియల్‌ ఎస్టేట్ సాగుతోంది సూడా, మున్సిపల్ అధికారుల స‌హ‌కారంతోనే దందా మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆరోప‌ణ‌లు అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవకతవకలు యథేచ్ఛగా సాగుతున్నాయని కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు....