చలో హైదరాబాద్’ను జయప్రదం చేయండి
చలో హైదరాబాద్'ను జయప్రదం చేయండి ‘మా తండాలో మా రాజ్యం’ స్ఫూర్తితో తరలిరావాలి ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ మంగ్యజీ నాయక్ కారేపల్లిలో మహధర్నా వాల్ పోస్టర్లు, కరపత్రాల విడుదల కాకతీయ, కారేపల్లి: లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) వ్యవస్థాపకులు బెల్లయ్య నాయక్, మూడవత్ రాంబాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈనెల 26న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్ మహధర్నా’ను గిరిజన సమాజం అంతా ఏకమై జయప్రదం చేయాలని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బోడ మంగ్యజీ నాయక్ పిలుపునిచ్చారు....