వాట్సాప్‌లోనే మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

వాట్సాప్‌లోనే మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి మొబైల్ ఫోన్ ద్వారానే ప్రభుత్వ సేవలు పొందే వీలు డిజిటల్ సేవలను మరింత విస్తరించిన ప్రభుత్వం త్వరితగతిన దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక ఏర్పాటు కాక‌తీయ‌, జీహెచ్ఎంసీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్ మరియు చాట్‌బాట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్...