ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ధర్నా!

ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ధర్నా! కమిటీ చైర్మన్ పదవి నుంచి కేశవరావును తొలగించాలి 250 గజాల ఇంటి స్థలం, 25 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలి జూన్ 2 లోపు హామీలు నెరవేర్చకుంటే నిరసనలు తప్పవు  కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ  మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి కాకతీయ, వరంగల్ సిటీ : తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వేసిన కమిటీకి చైర్మన్‌గా కేశవరావును నియమించడాన్ని ఉద్యమకారులు ఎవరూ ఒప్పుకోవడం లేదని, ఆయనను వెంటనే తొలగించి అర్హులైన ఉద్యమకారులలో ఒకరిని...