చెరువులపై మట్టి మాఫియా దండయాత్ర

చెరువులపై మట్టి మాఫియా దండయాత్ర చొప్పదండి నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా మ‌ట్టి అక్ర‌మ దందా కోట్ల విలువైన మ‌ట్టిని కొట్టుకుపోతున్న మాఫియా కేటుగాళ్లు ఇటుక బట్టీలకు చెరువు మట్టి.. ఒక్కో ట్రిప్పును వేల‌ల్లో విక్ర‌యం  గుమ్మాళాపూర్‌లో అటవీ భూముల్లోనూ తవ్వకాలు ఫిర్యాదులందినా మౌనం వ‌హిస్తున్న అధికారులు దందాకు పూర్తిగా అధికారుల దండ‌లున్న‌ట్లుగా ప్రచారం రూపురేఖలు కోల్పోతున్న జలాశయాలు.. రైతాంగం తీవ్ర ఆందోళన కాకతీయ, కరీంనగర్ /చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు,...