ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిస్తున్న కేంద్రం!
ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిస్తున్న కేంద్రం! కార్పొరేట్‌లకు లాభాలు.. సామాన్యులకు భారాలు విడతల వారీగా ధరలు పెంచుతూ కేంద్రం కుట్ర : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారం మోపుతోందని శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కేవలం నాలుగు రోజుల్లోనే లీటరుకు రూ.4 చొప్పున ధరలు పెంచడం ప్రజల నడ్డి విరిచే చర్య అని...