ధాన్యం తరలింపునకు లారీల సంఖ్యను పెంచాలి!

ధాన్యం తరలింపునకు లారీల సంఖ్యను పెంచాలి! కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన తరలించేందుకు రవాణా కాంట్రాక్టర్లు లారీల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే, ఇతర జిల్లా అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా...