వృద్ధుల ఆశ్రమ భూమిని కాపాడాలి

వృద్ధుల ఆశ్రమ భూమిని కాపాడాలి లింగంపేటలో వృద్ధుల రిలే నిరాహార దీక్షలు సబ్‌స్టేషన్ పేరుతో స్థలాన్ని లాక్కునే కుట్ర : చార్వాక ట్రస్ట్ ఆగ్రహం కాకతీయ, వేములవాడ : చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో వృద్ధుల ఆశ్రమం కోసం కేటాయించిన భూమిని సబ్‌స్టేషన్ పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంపై చార్వాక ట్రస్ట్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అధికారులు వృద్ధుల ఆశ్రమాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వృద్ధులు రిలే నిరాహార...