బడిబాటను విస్తృతంగా నిర్వహించాలి!
బడిబాటను విస్తృతంగా నిర్వహించాలి! ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం నమోదు పెంపు లక్ష్యం మూతపడిన ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బడిబాటపై డీఈవో, ఎంఈవోలతో కలెక్టర్ సమీక్ష కాకతీయ, హనుమకొండ : జిల్లాలో బడిబాట కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను గణనీయంగా పెంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బడిబాట కార్యక్రమాల పురోగతిపై జిల్లా విద్యాశాఖ అధికారి...