పుచ్చలపల్లి సుందరయ్య సేవలు చిరస్మరణీయం!
పుచ్చలపల్లి సుందరయ్య సేవలు చిరస్మరణీయం! సీపీఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మాహో కాకతీయ, చేర్యాల: ఉద్యమమే ఊపిరిగా ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేసిన అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య సేవలు చిరస్మరణీయమని సీపీఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మాహో అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం చేర్యాల పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొంగరి వెంకట్...