ఆదివాసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు!

ఆదివాసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు! ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి వలస గిరిజనేతరులకు ఆదివాసీ నవనిర్మాణ సేన హెచ్చ‌రిక‌ వెంకటాపురంలో భారీ రాస్తారోకో.. 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : వలస గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, స్థానిక ఆదివాసీలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి...