వాసిని వీరయ్య మృతి తీరని లోటు

వాసిని వీరయ్య మృతి తీరని లోటు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ నాయ‌కుల‌తో క‌ల‌సి పార్థివదేహానికి నివాళులు కాకతీయ జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సీపీఐ సీనియర్ నాయకులు వాసిని వీరయ్య మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం కాకర్ల గ్రామంలో వీరయ్య పార్థివ దేహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,...